మిత్రులందరికీ నా బ్లాగుకి స్వాగతం.
ఇప్పుడు మీకు నేను కంటెంట్ ఉన్నా కూడా కరెక్ట్ గా ఆడని కొన్ని తెలుగు సినిమాలు గురించి చెబుతాను.
*కంటెంట్ బాగున్నా కరెక్ట్ గా ఆడని సినిమాల్లో మొదటి సినిమా "ఆ నలుగురు"....
![]() |
| Telugu movies review by NUZVID CINEMA TALKIES |
*కంటెంట్ బాగున్నా కరెక్ట్ గా ఆడని రెండో సినిమా "మహేష్ ఖలేజా"...
![]() |
| Khaleja Movie Review By NUZVID CINEMA TALKIES |
ఇంకా మరిన్ని సినిమాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
*కంటెంట్ బాగున్నా కరెక్ట్ గా ఆడని మూడో సినిమా రాజశేఖర్ "శేషు". రాజశేఖర్ గారి కెరీర్లోని ది బెస్ట్ మూవీస్ లో ఇది కూడా ఒకటి.
అదేం విచిత్రమో గాని ఈ సినిమా తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయింది. కానీ తెలుగు ఆడియన్స్ కి ఏమాత్రం నచ్చలేదు. అట్టర్ ఫ్లాప్ చేసేశారు. బహుశా తెలుగు ప్రేక్షకుల టేస్ట్ వేరు కావచ్చు అనుకుంటా....!
మొత్తంగా చూస్తే ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ ఈ శేషు సినిమా. బలమైన ఎమోషన్స్ ఈ సినిమాకి ఉన్న ప్లస్ పాయింట్స్ లో ఒకటి. ఫిల్మీ లవర్స్ కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. తెలుగు లో ఉన్న బెస్ట్ లవ్ స్టోరీ మూవీస్ లో ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఉంటుంది.
*కంటెంట్ బాగున్నా కరెక్ట్ గా ఆడని తెలుగు సినిమాల్లో నాలుగో సినిమా నాని హీరోగా నటించిన
పిల్ల జమిందార్.
బాగా డబ్బున్న ప్రవీణ్ అనే ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారంతో ఈ సినిమా రూపొందింది. డబ్బు బలుపు ఉన్న వ్యక్తిగా నాని నటనను ఎంత పొగిడినా తక్కువే. ఆ క్యారెక్టర్ లో అంతగా పరకాయ ప్రవేశం చేశాడు తను. ఆ క్యారెక్టర్ లో నానిని తప్ప వేరే వాళ్ళని మనం ఊహించుకోలేం. వ్యక్తిగతంగా నాకు నచ్చిన బెస్ట్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. నేను డీమోటివేట్ అయినప్పుడల్లా ఈ సినిమా చూస్తుంటాను.
ఈ సినిమాని నేను ఇప్పటికీ ఒక లక్ష సార్లు చూసి ఉంటాను. కానీ చూసిన ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది. అంత ఫ్రెష్ కంటెంట్ ఇది. కానీ...... ఈ సినిమా జస్ట్ యావరేజ్ టాక్ గా నిలిచింది.
*కంటెంట్ బాగున్నా కరెక్ట్ గా ఆడని తెలుగు సినిమాల్లో ఐదో సినిమా మహేష్ బాబు హీరోగా నటించిన

1 నేనొక్కడినే.
మహేష్ బాబు తన కెరీర్లో ఎన్నో ఎక్స్పెరిమెంట్ సినిమాలు చేశాడు. నాని, నిజం, బాబీ, టక్కరి దొంగ, 1 నేనొక్కడినే. కానీ మహేష్ బాబు కెరీర్లో బెస్ట్ ఎక్స్పరిమెంట్ మూవీ అంటే ఈ సినిమా గురించే చెప్పుకోవాలి. నిజానికి ఈ సినిమాకి సుకుమార్ తన కెరీర్ బెస్ట్ అందించాడు. చూడటానికి కథ బాగానే ఉంటుంది గానీ... అది అర్థం కాక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయిపోవడం ఈ సినిమాకి మెయిన్ మైనస్. ఈ విషయంలో సుకుమార్ కు మైనస్ మార్కులు పడతాయి. కథని ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా తీసుంటే కనుక మహేష్ బాబు కెరీర్లో ఈ సినిమా సెన్సేషన్ బ్లాక్బస్టర్ అయ్యుండేది. తన పాత్రకి మహేష్ బాబు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. మొదటి సారి మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ సూపర్బ్ మ్యూజిక్ అందించాడు. విజువల్ గా కూడా ఈ సినిమా ఒక వండర్ అని చెప్పాలి.
*కంటెంట్ బాగున్నా కరెక్ట్ గా ఆడని తెలుగు సినిమాల్లో ఆరవ సినిమా "తోలుబొమ్మలాట". రాజేంద్ర ప్రసాద్ గారిని మనం నటకిరీటి అని ఎందుకు అంటామో ఈ సినిమా మరోసారి తెలియజేస్తుంది.
మనిషి జీవితంలో చావుపుట్టుకలన్నవి ఎంత ఇంపార్టెంటో ఈ సినిమా కళ్ళకి కట్టినట్లు వివరిస్తుంది. ఒక వ్యక్తి చనిపోయాక అతని ఆత్మ యొక్క మానసిక స్థితి అనేది ఎలా ఉంటుంది....?
అతని బంధువులు, కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఈ సినిమాలో మనసుకు హత్తుకునేలా చూపిస్తారు. ఆ విషయంలో డైరెక్టర్ మాగంటి విశ్వనాథ్ కి సెంట్ పర్సెంట్ మార్కులు వెయ్యొచ్చు. మనుషుల మధ్య అనుబంధాలు డబ్బు అనే వలలో చిక్కుకుని ఉంటాయని ఈ సినిమా మరోసారి నిరూపిస్తుంది. బొబ్బిలి సురేష్ అందించిన సంగీతం మనసుకి హత్తుకునేలా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాలోని సెంటిమెంట్ సీన్స్ బాగా రావడానికి హెల్ప్ అయింది. ఈ సినిమాలో ఇంకొక ముఖ్యమైన కేరక్టర్ వెన్నెల కిషోర్. తన కామెడీతో అందరినీ బాగా నవ్విస్తాడు. చివరి 30 నిమిషాలు ఈ సినిమాకి ప్రాణం అని చెప్పాలి. క్లైమాక్స్ అయితే చనిపోయిన మా నాన్నగారు గుర్తొచ్చి ఏడ్చేశాను కూడా.
*మరిన్ని తెలుగు సినిమాల లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ నూజివీడు సినిమా టాకీస్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
లేటెస్ట్ మూవీ రివ్యూస్ అన్నీ చాలా జెన్యూన్ గా, త్వరగా ప్రజెంట్ చేస్తాను.
కుదిరితే సపోర్ట్ చెయ్యండి.
మీ శివరాం యాదవ్ దాసరి