Breaking

26, జూన్ 2020, శుక్రవారం

మీకు రియల్ లైఫ్ లో బాగా ఉపయోగపడే పది అద్భుతమైన సీక్రెట్ వెబ్ సైట్స్, top 10 useful websites

Hi Friends....
Welcome to My Blog....
ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీకు నేను రియల్ లైఫ్ లో ఉపయోగపడేటటువంటి పది అద్భుతమైనటువంటి వెబ్ సైట్స్ గురించి చెబుతాను. వాటిలో మీకు ఏది బాగా నచ్చిందన్నది కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేయండి.NUZVID TECH EXP ని SUBSCRIBE చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
Amazing and surprising websites review Telugu
Top 10 websites in the world
అట్లాగే మీకు టెక్నాలజీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నా టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్
ఇక లేట్ చెయ్యకుండా టాపిక్ లోకి వెళ్లిపోదామా...

1. Free Job Alert...
Free Job Alert Website review Telugu
Free Job Alert Website

ఈ వెబ్ సైట్ లో మీకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని ఉంటాయి. ప్రైవేట్ కంపెనీల నోటిఫికేషన్స్ కూడా మిస్ అవ్వకుండా పబ్లిష్ చేయటం ఈ వెబ్సైట్ యొక్క ప్రత్యేకత. ఒక్క నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఈ వెబ్సైట్ ఒక కల్పతరువు లాంటిది. చాలా ట్రస్టెడ్ వెబ్సైట్ ఇది.
లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

2. Y2mate
How to download YouTube videos
Y2MATE Website
ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ ని డైరెక్ట్ గా గ్యాలరీలో సేవ్ చేసుకోవాలనుకుంటారో వాళ్లకి ఈ వెబ్ సైట్ బాగా ఉపయోగపడుతుంది. నాక్కూడా ఈ వెబ్సైట్ చాలా బాగా ఉపయోగపడింది. నేను ఇంతకుముందు Vidmate App వాడేవాడిని. కాకపోతే ఆ యాప్ వాళ్ళు ఇప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ పెడుతుండడంతో ఈ వెబ్సైట్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇందులో మనకు నచ్చిన క్వాలిటీ లో వీడియోస్ ని డైరెక్ట్ గా మన గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. Video to MP3 ఆప్షన్ కూడా ఉంది ఈ వెబ్సైట్ లో. మంచి క్వాలిటీ ఉన్న యూట్యూబ్ వీడియోస్ ని దీని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈ ఆర్టికల్ ని వీడియో రూపంలో చూడాలంటే కింద వీడియో మీద క్లిక్ చేయండి


3. FOTORAM
Best image processing website
Best photo editing Website
ఇది ఒక ఫోటో ఎడిటింగ్ వెబ్సైట్. సాధారణంగా మనం ఫోటో ఎడిటింగ్ కి మొబైల్ యాప్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం. అయితే మీ మొబైల్ లో మెమరీ ఫుల్ అయిపోయి యాప్స్ ఇన్స్టాలేషన్ కి స్పేస్ లేనప్పుడు ఈ ఫోటో ఎడిటింగ్ వెబ్ సైట్ ని యూజ్ చేయండి. ఒక ఫోటో ఎడిటింగ్ యాప్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో దీంట్లో అంతకంటే ఎక్కువే ఉన్నాయి. బెస్ట్ ఫోటో ఎడిటింగ్ ప్లాట్ఫామ్ కి నేను ఈ వెబ్ సైట్ ని సెలెక్ట్ చేసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

4.  En.Ephoto360
Best logo editing website
ephoto 360
ఈ వెబ్సైట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన లోగో ని అందమైనటువంటి డిజైన్లోకి మలుచుకోవచ్చు. మన వెబ్ సైట్ యొక్క లోగో లేదా యూట్యూబ్ ఛానల్ లోగో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ ని అందమైనటువంటి లోగో లాగ డిజైన్ చేసుకోవచ్చు. చాలా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి ఈ వెబ్సైట్ లో. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

5. Similar sites
Similarsites.com website
Similar sites Website
దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా ఒక వెబ్సైట్ ని సెర్చ్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ గా ఉన్న వెబ్ సైట్స్ యొక్క లిస్ట్ కూడా మనకు ఇది చూపిస్తుంది. చాలా genuine website. జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ వెబ్సైట్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. వీలైతే ఒకసారి ట్రై చేయండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

6. File Horse
File Horse.com
File Horse Website

ఈ వెబ్సైట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే....
మన కంప్యూటర్ కి సంబంధించి కొన్ని కొన్ని అవసరమైన సాఫ్ట్వేర్స్ కోసం రకరకాల సైట్లలో చెక్ చేస్తుంటాం. కానీ ఈ వెబ్సైట్ యొక్క గొప్పతనం ఏంటంటే మన PC or LAPTOP కి కావలసిన అన్ని రకాలయినటువంటి సాఫ్ట్వేర్లు ఇందులోనే దొరుకుతాయి. వేరే ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. చాలా చాలా యూజ్ఫుల్ వెబ్సైట్ ఇది. వీలైతే ఓ లుక్కేయండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

7. Archive.org
Best free online courses website
Archive Website
మనం ఏదైనా ఆన్లైన్ కోర్స్ నేర్చుకోవాలంటే దానికి వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ ఈ వెబ్సైట్ ద్వారా చాలా రకాలైనటువంటి ఆన్లైన్ కోర్సులు ఫ్రీగా నేర్చుకోవచ్చు. కోర్సుకు సంబంధించిన వీడియోలు, ఫైల్స్ అన్నీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి. స్టూడెంట్స్ కి ఈ వెబ్సైటు చాలా బాగా ఉపయోగపడుతుంది. కుదిరితే ఒకసారి ట్రై చేయండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

8. Movie flix Pro
How to download Hollywood movies for free
Movie flix Website
ఈ వెబ్సైట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే...
ఎవరైతే హాలీవుడ్ మూవీస్ ని సబ్ టైటిల్స్ మరియు రీజనల్ లాంగ్వేజెస్ లో చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దీని పనితీరు చాలా బాగుంది. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

9. Photo Pia
Best photoshop editing website for basic learners
Free photoshop editing website
మొబైల్ ద్వారా ఫోటోషాప్ ఎడిటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్లకి ఈ వెబ్సైట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. బేసిక్స్ నుంచి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా చాలా ఉపయోగకరమైన వెబ్ సైట్. అస్సలు మిస్ చేసుకోవద్దు. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

10. Accountkiller
Delete social media accounts permanently
Accountkiller.com website
దీని ప్రత్యేకత ఏంటంటే మన పాత సోషల్ మీడియా అకౌంట్స్ ని చాలా సేఫ్ గా ఇక్కడి నుంచే డిలీట్ చేసేయెచ్చు. ఈ వెబ్ సైట్ లోకి ఎంటర్ అయిన తర్వాత సెర్చ్ బార్ లో మీ సోషల్ మీడియా అకౌంట్ పేరు టైప్ చేయండి. ఉదాహరణకి మీకు ఫేస్బుక్ ఉంటే ఫేస్ బుక్ అని టైప్ చేయండి. మీ అకౌంట్స్ లిస్ట్ వస్తాయి. అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అవుతూ సింపుల్ గా డిలీట్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

*ఇవి ఫ్రెండ్స్...
10 అద్భుతమైన, మీకు బాగా ఉపయోగపడే కొన్ని సీక్రెట్ వెబ్ సైట్స్ యొక్క లిస్టు. నా ప్రజెంటేషన్ నచ్చితే ఈ ఆర్టికల్ ని వేరే వాళ్ళకి షేర్ చేయండి.

అట్లాగే మీకు సినిమా రివ్యూస్ తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే నా మూవీ యూట్యూబ్ ఛానల్ 
NUZVID CINEMA TALKIES
NUZVID CINEMA TALKIES YOUTUBE CHANNEL
NUZVID CINEMA TALKIES ని SUBSCRIBE చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

థాంక్యూ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి