Breaking

1, జులై 2020, బుధవారం

చైనా యాప్స్ కి ఆల్టర్నేట్ యాప్స్ ఇవిగో, top 10 alternative for China apps in India

Hi Friends....
Welcome to My Blog...
ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీకు నేను చైనా యాప్స్ కి ఆల్టర్నేటివ్ గా ఉన్న బెస్ట్ యాప్స్ గురించి చెబుతాను. వాటి వర్కింగ్ చాలా బాగుంటుంది.
Top 10 alternative apps for Chinese applications
Alternative for Chinese apps

 ఈ చైనా ఆల్టర్నేటివ్ యాప్స్ లో కొన్ని మన ఇండియావి ఉన్నాయి. వేరే దేశాల యాప్స్ కూడా ఉన్నాయి. జూన్-29,2020 న భారత ప్రభుత్వం 59 చైనా యాప్స్ ని బ్యాన్ చేసిన సంగతి మీకు తెలిసిందే. ఈ బ్యాన్ చేసిన యాప్స్ మన ఇండియన్స్ డేటాని తమ చైనా సర్వర్లలో భద్రపరుస్తాయి. అక్కడి నుంచి ఆ డేటా చైనా ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంది కాబట్టి మన ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకుంది.
అట్లాగే మీకు టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే నా నా టెక్ యూట్యూబ్ ఛానల్ NUZVID TECH EXP ని subscribe చేసుకోండి. లింక్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్లిపోదామా....

How to ban Chinese applications
DON'T USE CHINA APPS

1. చాలామంది తమ టిక్ టాక్ మరియు యూట్యూబ్ వీడియోస్ ని "VIVA VIDEO EDITOR" అనే యాప్ ద్వారా ఎడిట్ చేస్తూ ఉంటారు. అయితేేేేేేే ఈ యాప్ కి ఆల్టర్నేటివ్ యాప్స్ చాలానే ఉన్నాయి. వాటిలోంచి బెస్ట్ చెప్పాలంటే. KINEMASTER, POWERDIRECTOR
Kinemaster App
Powerdirector app
But... ఈ రెండూ పెయిడ్ యాప్స్. ఒరిజినల్ వెర్షన్ కొనుక్కోవాల్సి ఉంటుంది.
Kinemaster app link
Powerdirector app link
అయితే ప్లే స్టోర్ లో ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. వాటిలో బెస్ట్ అంటే VITA APP, QUIK APP...
Best video editing app
Best video editing application
ఈ రెండు యాప్స్ యొక్క వర్కింగ్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు.
VITA APP LINK
QUIK APP LINK

Stop Chinese applications
Ban Tiktok

2. ఇక టిక్ టాక్ యాప్ కి ఆల్టర్నేటివ్ యాప్ అంటే అది "CHINGARI" టిక్ టాక్ యాప్ లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయో సేమ్ ఈ యాప్ లో కూడా అటువంటి ఫీచర్సే ఉన్నాయి. అందులోనూ ఇది కంప్లీట్ ఇండియన్ యాప్.
Tiktok alternative apps
Tiktok Alternative CHINGARI App
ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంటుంది. కాబట్టి ఈ యాప్ ని వాడండి. CHINGARI App Link

3. మనం ఏవైనా ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఎక్కువగా వాడేది Shareit లేదా Xender యాప్స్. ఈ రెండూ చైనీస్ యాప్స్.
Stop China products
Stop Chinese apps
అయితే.....!
ఈ రెండు యాప్స్ కి ఆల్టర్నేటివ్ యాప్స్ ఉన్నాయా అంటే.....?
ఖచ్చితంగా ఉన్నాయి.
1. Google files App
2. Jio switch App
Google files app
Best file transfer app
ఈ రెండు యాప్స్ ని ఫైల్ ట్రాన్స్ఫరింగ్ కి యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి.
Google files App Link
Jio Switch app Link

Ex file explorer App
Stop Chinese Applications

4. ఇప్పటివరకు చాలా మంది ఫైల్ మేనేజర్ యాప్ అంటే ఎక్కువగా వాడేది EX FILE EXPLORER యాప్. అయితే ఇది కూడా ఒక చైనీస్ యాప్. దీనికి ఆల్టర్నేటివ్ అంటే రెండు యాప్స్ గురించి చెప్పొచ్చు.
అవే 1. Google files app
2. File commander app
Best file transfer app
File commander app
ఈ రెండు యాప్స్ యొక్క వర్కింగ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. యూజర్ ఫ్రెండ్లీ యాప్స్ ఇవి. కాబట్టి తప్పకుండా వాడండి.
Google files app Link
File commander app Link

5. ఇండియాలో టిక్ టాక్ తర్వాత ఎక్కువగా వాడే చైనీస్ యాప్ అంటే అది UC BROWSER మాత్రమే.
Stop Chinese apps
Stop China apps
అయితే ఈ యాప్ కి ఆల్టర్నేటివ్ యాప్స్ చాలానే ఉన్నాయి. గూగుల్ క్రోమ్ ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి మిగతా యాప్స్ గురించి కూడా చెప్పుకోవాలి. గూగుల్ క్రోమ్ లో యాడ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పే యాప్స్ ని వాడుకోవచ్చు.
1. Brave browser
2. Fire fox
3. Kiwi browser
Best search engine browser app
Firefox browser app
Kivi browsing app
ఈ మూడు యాప్స్ లో యాడ్స్ చాలా తక్కువ. మన డేటా కూడా సేఫ్ గా ఉంటుంది. చైనా బ్రౌజర్స్ బదులుగా ఈ యాప్స్ ని ప్రిఫర్ చెయ్యండి.
Brave browser app link
Firefox browser app link
Kiwi browser app link

6. ఇండియాలో ఎక్కువగా వాడే ఇంకొక చైనీస్ యాప్ UC NEWS
Stop China apps
దీనికి ఉన్న ఆల్టర్నేటివ్ యాప్ one and only Google news app.
Google news app review Telugu
Google news app

ఎందుకంటే గూగుల్ న్యూస్ లో ఉన్న ఆర్టికల్స్ నే చాలామంది కాపీ చేసి uc news app లో రాస్తూ ఉంటారు. నేను నా యూట్యూబ్ వీడియోస్ కి కావలసిన టాపిక్స్ ని ఇక్కడి నుంచే తీసుకుంటాను.
Google news app Link

7. మన ఇండియన్స్ ఎక్కువగా వాడే ఇంకొక చైనీస్ యాప్ "HELLO" app. టిక్టాక్ తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన యాప్ ఇదే. దీనికి ఆల్టర్నేటివ్ యాప్ "SHARECHAT".
Best entertaining application
Use only Indian apps

ఇది కంప్లీట్ ఇండియన్ యాప్. నేను నా యూట్యూబ్ వీడియోస్ ని ఇక్కడి నుంచే ఫ్రీగా ప్రమోట్ చేసుకుంటున్నాను.
Sharechat app Link

8. మన ఇండియన్స్ ఎక్కువగా వాడే ఇంకొక చైనీస్ యాప్ CAMSCANNER.
Ban Chinese applications
Stop China apps
దీనికి ఉన్నటువంటి ఆల్టర్నేట్ యాప్
"MICROSOFT OFFICE LENS"
Microsoft office lens app review
Microsoft office lens - PDF scanner app
ఇందులో చాలా చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ ఫ్రీ వెర్షన్ యాప్. ఇంత మంచి బ్రాండెడ్ అప్లికేషన్ ని వదిలి ఆ దిక్కుమాలిన చైనా యాప్ ని వాడటం అవసరమా చెప్పండి...!
Microsoft office lens App Link

9. మన ఇండియన్స్ చాలా చాలా ఎక్కువగా వాడే ఇంకొక చైనీస్ యాప్ clean master. ఫోన్ లో ఉండే జంక్ ఫైల్స్ ని క్లియర్ చేయడానికి ఈ యాప్ ని వాడతారు ఎక్కువగా.
దీనికి ఉన్న ఆల్టర్నేటివ్ యాప్ "NORTON CLEAN" app.
Best cleaning app for mobile phone
Norton clean, junk removal map
నన్నడిగితే ఇటువంటి క్లీనింగ్ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవద్దనే చెబుతాను. ఎందుకంటే ఫోన్ తయారయ్యేటప్పుడే కంపెనీ వాళ్ళు ఇన్బిల్ట్ గా క్లీనింగ్ యాప్స్ ని ఇస్తారు. కాబట్టి ఇవి ఫోన్ మీద అనవసరమైన వెయిట్ ని పెంచుతాయి. కాబట్టి వాడొద్దు.
Norton Clean App Link

10. కొంతకాలం క్రితం వరకు కూడా మన ఇండియన్స్ ఎక్కువగా వాడిన ఇంకొక చైనీస్ యాప్
"PARALLEL SPACE"
How to stop Chinese apps
Stop China apps
ఈ మధ్యన మొబైల్ కంపెనీ వాళ్ళు కూడా తమ ఫోన్లలో ఇన్బిల్ట్ గా DUAL APPS, APP CLONER ఫీచర్స్ ఇస్తున్నారు. అయినా కూడా ఇప్పటికీ ఈ యాప్ ని  వాడేవాళ్లు ఉన్నారు.
ఈ యాప్ కి ఆల్టర్నేటివ్ యాప్స్ రెండు ఉన్నాయి.
1. SHELTER
2. CLONE APP
Best cloning app
Best cloning apps
ఈ రెండు యాప్స్ వర్కింగ్ సూపర్ అని చెప్పొచ్చు.
Shelter App Link
Clone App Link

చైనా యాప్స్ కి బెస్ట్ ఆల్టర్నేట్ యాప్స్ గురించి నాకు తెలిసిన మ్యాటర్ అంతా మీతో పంచుకున్నాను. నా ప్రజెంటేషన్ నచ్చితే ఈ ఆర్టికల్ ని వేరే వాళ్ళకి షేర్ చెయ్యండి.

థాంక్యూ
అండ్
జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి